Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2030 ప్రపంచకప్ ఫైనల్‌పై స్పెయిన్, మొరాకో పోటీ

Follow Udayam on Google
Sai Sep 11, 2026 11:07 AM జాతీయంక్రీడలు
2030 ప్రపంచకప్ ఫైనల్‌పై స్పెయిన్, మొరాకో పోటీ - Udayam
30 ప్రపంచకప్ ఫైనల్‌ ఆతిథ్యంపై స్పెయిన్, మొరాకో మధ్య పోటీ నెలకొంది. బెన్స్లిమానేలో ఫైనల్ జరుగుతుందని మొరాకో సమాఖ్య అధ్యక్షుడు ఫౌజీ లక్జా ప్రకటించారు. స్పెయిన్ కూడా తమ దేశానికే ఫైనల్ దక్కాలని కోరుతోంది. ఫైనల్ వేదికపై ఫిఫా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొరాకోలో 1.15 లక్షల సీట్ల హసన్-2 స్టేడియం నిర్మాణంలో ఉంది. 2030 ప్రపంచకప్‌ను స్పెయిన్, పోర్చుగల్, మొరాకో సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

Comments

G
Loading comments...