Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షిరిడి సాయిబాబా కు ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
I siva prasad Sep 03, 2026 8:49 PM నెల్లూరుGeneral
షిరిడి సాయిబాబా కు ప్రత్యేక పూజలు - Udayam
గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా కు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...