Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షీలా నగర్‌లోని MPEV EM పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 1:53 PM విశాఖపట్నంGeneral
షీలా నగర్‌లోని MPEV EM పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం - Udayam
గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్. వాసు నాయుడు గారి ఆదేశాల మేరకు షీలా నగర్‌లోని MPEV EM పాఠశాలలో విద్యార్థులకు వివిధ సామాజిక సమస్యలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...