Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై పైపు బీభత్సం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 7:44 AM హైదరాబాద్General
హైదరాబాద్ షేక్‌పేట్‌లో ఫ్లైఓవర్‌పై నుంచి రైన్‌వాటర్ వెంట్ పైపు స్కూటర్‌పై పడటంతో ముందు భాగం ధ్వంసమైంది. హెల్మెట్ ధరించడంతో బైకర్‌కు పెను ప్రమాదం తప్పింది. స్కూటీ కొని 15 రోజులే అయిందని బాధితుడు తెలిపాడు. గతంలోనూ పైపులు ఊడిపడిన ఘటనలు జరిగాయి. మెయింటెనెన్స్‌పై నిర్లక్ష్య ఆరోపణలు వస్తున్నాయి. పైపులు, వెంట్స్‌ను తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...