Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షార్ట్‌సర్క్యూట్‌తో కాలిన ఇళ్ల పరిశీలన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 01, 2026 12:25 PM ఆదిలాబాద్General
షార్ట్‌సర్క్యూట్‌తో కాలిన ఇళ్ల పరిశీలన - Udayam
సోనాల మండలం ఫుల్సింగ్‌ నాయక్‌ తాండలో షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైన ఇళ్లను బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మంగళవారం పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల దహనంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...