Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం

Follow Udayam on Google
B RAJESH Sep 06, 2026 5:20 PM విజయనగరంGeneral
షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం - Udayam
రాజాం-పాలకొండ రోడ్డులోని ఇండియన్ బ్యాంకులో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల మేర నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి గోవిందరావు తెలిపారు. బ్యాంకులోని ఏసీలు, గ్లాసుసామాగ్రి, కంప్యూటర్లు కాలిపోయినట్లు చెప్పారు. అయితే ఖాతాదారులకు సంబంధించిన లాకర్లోని బంగారం, నగదుకు ఎలాంటి నష్టం జరగలేదని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...