Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షార్ట్ ఫిలింను ఆవిష్కరించిన DEO

Follow Udayam on Google
raju Aug 29, 2026 8:30 PM నిజామాబాద్General
షార్ట్ ఫిలింను ఆవిష్కరించిన DEO - Udayam
జిల్లా కలెక్టరెట్ లో జరిగిన MEOలు, ప్రధానోపాధ్యాయుల సమావేశంలో DEO పి.అశోక్ 'మట్టి గణపతి మహా గణపతి' షార్ట్ ఫిలింను ఆవిష్కరించారు. జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష ఆధ్వర్యంలో కళాకారుడు కోకిల నాగరాజు దర్శకత్వం వహించారు. ప్రకృతిని కాపాడితేనే అది మనల్ని కాపాడుతుందని, మట్టి గణపతులతో చెరువులు, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇందులో సిర్పూర్, అంకాపూర్ పాఠశాలల విద్యార్థులు నటించారు.

Comments

G
Loading comments...