వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలం షాపూర్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహలింగ్ పాటిల్ తెలిపారు. గ్రామ యువకులంతా కలిసి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
Comments
Loading comments...

