వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం చెరువులకు సాగునీరు అందించే అంశంపై రైతులు అధికారులతో సమీక్షించారు.
Comments
Loading comments...

