Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

51% ప్రీమియంతో ఎస్‌ఎస్‌ రిటెయిల్స్‌

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 3:56 PM జాతీయంవాణిజ్యం
51% ప్రీమియంతో ఎస్‌ఎస్‌ రిటెయిల్స్‌ - Udayam
ఎస్‌ఎస్‌ రిటెయిల్‌ షేర్లు బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో 51% ప్రీమియంతో లిస్టయ్యాయి. రూ.424 ఇష్యూ ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో రూ.639.10, ఎన్‌ఎస్‌ఈలో రూ.624 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. మధ్యాహ్నం 1 గంటకు 53.60% లాభంతో రూ.692.70 వద్ద కొనసాగాయి. హీరో మోటార్స్‌ షేర్లు 2% నష్టంతో లిస్టయి.. తర్వాత 17% లాభానికి చేరాయి. జిందాల్‌ సుప్రీం షేర్లు 31% ప్రీమియంతో రూ.121.90 వద్ద లిస్టయ్యాయి.

Comments

G
Loading comments...