వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి మాట్లాడారు. రీసర్వేలో గతంలో తప్పులు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో సర్వేయర్ సుమన్ను వెంటనే రీ సర్వే విధుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో సర్వే నంబర్లు, రైతుల పేర్ల నమోదులో తప్పులు జరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుమన్ పై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

