వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం విద్యార్థులకు ఆదర్శం అని డా.బీఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ఆర్. రజని పేర్కొన్నారు.
శనివారం వర్సిటీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యావేత్త, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ విద్య ద్వారా ఎన్నో అవకాశాలను సాధించారన్నారు.
Comments
Loading comments...

