వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌ఆర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్ జూనియర్ బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఎంపికలు నిర్వహిస్తారు.
ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29 వరకు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

