Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరుబుజ్జిలి—యరాగం రోడ్డుకు మరమ్మతులు

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 2:36 PM శ్రీకాకుళంGeneral
సరుబుజ్జిలి—యరాగం రోడ్డుకు మరమ్మతులు - Udayam
సరుబుజ్జిలి జంక్షన్ నుంచి యరాగం వెళ్లే రహదారి వర్షాలకు అధ్వానంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారి వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కూన రవికుమార్, స్థానిక నాయకులు స్పందించి రహదారి మరమ్మతులు మంగళవారం చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...