Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SRSPలో 44.937 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 8:31 AM నిజామాబాద్General
SRSPలో 44.937 టీఎంసీల నీటి నిల్వ - Udayam
NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 1080.00 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 44.937 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 2,037 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 933 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం నీటి నిల్వ తక్కువ ఉందని అధికారులు తెలిపారు

Comments

G
Loading comments...