Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SRSPలో 44.713 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
RR REDDY Aug 30, 2026 8:25 AM నిజామాబాద్General
SRSPలో 44.713 టీఎంసీల నీటి నిల్వ - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)లో ఆదివారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 1079.90 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 44.713 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1084.90 అడుగుల నీటిమట్టంతో 59.502 టీఎంసీల నిల్వ ఉంది. గత 24 గంటల్లో 963 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 963 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...