వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం చిన్న రేవల్లి గ్రామ సర్పంచ్ వెంకట్ రాములు గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా సర్పంచుల సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం చిన్న రేవల్లి గ్రామంలో సర్పంచ్ లు జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

