వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచుల హక్కులు, అధికారాల సాధన కోసం ములుగు జిల్లా సర్పంచులు ఐక్యంగా పోరుబాట పట్టారు. బుధవారం సర్పంచుల ఫోరం కన్వీనర్ ముష్నేపల్లి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 9 మండలాలకు చెందిన సుమారు 130 మంది సర్పంచులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.
ఉపసర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేసి సర్పంచుల అధికారాలను బలోపేతం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

