Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం నీటితో సాగర్‌ రైతులకు ఊరట

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 2:25 PM పల్నాడు General
శ్రీశైలం నీటితో సాగర్‌ రైతులకు ఊరట - Udayam
శ్రీశైలం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 82,368 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా బేసిన్‌ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతోంది. సాగర్‌కు వరద నీరు వస్తుండటంతో తాగు, సాగునీటి అవసరాలు తీరతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...