Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెంచువాడలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 7:14 PM వనపర్తిGeneral
చెంచువాడలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - Udayam
పెబ్బేరు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల చెంచువాడలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో నృత్యాలు చేసి అలరించారు. అనంతరం విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు చిన్న రాములు, ఉపాధ్యాయులు కృష్ణవేణి, పుష్పవతి, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...