Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌కు శ్రీకాంత్‌

Follow Udayam on Google
Sai Sep 03, 2026 6:46 PM జాతీయంక్రీడలు
చైనా మాస్టర్స్‌లో క్వార్టర్స్‌కు శ్రీకాంత్‌ - Udayam
చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750లో భారత షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ సంచలనం సృష్టించారు. ప్రపంచ 9వ ర్యాంకర్‌ విక్టర్‌ లైను 21-18, 21-19తో ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. సాత్విక్‌-చిరాగ్‌ జోడీ కూడా పాప్‌వ్‌ సోదరులపై 21-15, 22-24, 21-9తో గెలిచి క్వార్ట్స్‌ చేరింది.

Comments

G
Loading comments...