వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ టెస్టుల్లోనూ ఇలాగే రాణిస్తే సుదీర్ఘ ఫార్మాట్‌కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఇండియా-A జట్టుతో ఉన్న వైభవ్‌పై విశ్లేషణలతో ఒత్తిడి పెంచవద్దని శ్రీకాంత్ సూచించారు. ఐపీఎల్‌లో అదరగొట్టి భారత జట్టుకు ఎంపికైన వైభవ్ మున్ముందు ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌ల్లో ఆడనున్నాడు.
Comments
Loading comments...

