వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ జయసుధ, ASWO ఉదయశ్రీ సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే వారిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
హాస్టల్ సమీపంలో ఇటీవల పురిటి బిడ్డ దొరికిన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించినట్లు, హాస్టల్‌లోని ఓ బాలికే బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం ఉంది. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
Comments
Loading comments...

