Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:07 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు - Udayam
కేబినెట్‌లో చోటు దక్కించుకునేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరావేశం ప్రదర్శిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సామాజిక వర్గ సమీకరణల్లో భాగంగా అధినాయకత్వం దృష్టిలో పడేందుకే ఆయన తరచూ విమర్శలు, ఆందోళనలకు దిగుతున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Comments

G
Loading comments...