వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్ సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు శ్రీకాకుళం జిల్లాకు 2024-25 రాష్ట్రస్థాయి ‘గవర్నర్ గోల్డ్ మెడల్’ లభించింది. విజయవాడలో జరిగిన వార్షిక సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అవార్డు అందుకున్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెడ్‌క్రాస్ వాలంటీర్లు, రక్తదాతల సేవలను అభినందించారు.
Comments
Loading comments...

