వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్, ఒడిశా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
నవోదయం 2.0లో భాగంగా కెరడా, అనిజ, వలవ గ్రామాల్లో చేపట్టిన దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 4,800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

