వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత యూఏఈని 79 పరుగులకే ఆలౌట్ చేసిన లంక, 7.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
73 బంతులు మిగిలుండగానే గెలిచి మహిళల టీ20ల్లో బంతుల పరంగా తన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు 25 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసింది.
Comments
Loading comments...

