Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు గుడ్ న్యూస్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 01, 2026 4:20 PM జాతీయంGeneral
విద్యార్థులకు గుడ్ న్యూస్ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.315.13 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులను విడుదల చేస్తూ అధికారికంగా జీవో 94ను జారీ చేసింది. గత రెండు విద్యాసంవత్సరాల ట్యూషన్ ఫీజుల కొరకు ఈ నిధులు కేటాయించారు. అలాగే డీమ్డ్ వర్సిటీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా రీయింబర్స్‌మెంటు అందించేందుకు ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది.

Comments

G
Loading comments...