Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.14,115 కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

కృష్ణ మూర్తి Jul 01, 2026 10:54 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
రూ.14,115 కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం - Udayam Digital
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రూ.14,115 కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా ఢిల్లీ-యూపీ కనెక్టివిటీ కోసం ద్వారకా టన్నెల్ ప్రాజెక్టుకు రూ.6,970 కోట్లు కేటాయించారు. ఈ 8.1 కిలోమీటర్ల ఆరు లేన్ల అండర్‌గ్రౌండ్ టన్నెల్ శివమూర్తి ఇంటర్‌ఛేంజ్ నుండి DND ఫ్లైవేను అనుసంధానిస్తుంది. ఇది వెస్ట్ ఢిల్లీ, గురుగ్రామ్ ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది.

Comments

G
Loading comments...