వార్తలకు తిరిగి వెళ్లండి
‘శ్రీనివాస మంగాపురం’ సాంగ్ రిలీజ్

ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రషా థడానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ఒక లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ‘రావే చెలియా’ అంటూ సాగే ఈ పాటలోని ‘నా ప్రాణం నను వీడి.. నీ వైపే కదిలేనే’ అనే లిరిక్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...