Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా మాస్టర్స్‌ నుంచి శ్రీకాంత్‌ ఔట్‌

Follow Udayam on Google
Sai Sep 04, 2026 4:25 PM జాతీయంక్రీడలు
చైనా మాస్టర్స్‌ నుంచి శ్రీకాంత్‌ ఔట్‌ - Udayam
చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750లో భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్‌ఫైనల్లో ఓటమిపాలయ్యారు. హాంకాంగ్‌ ఆటగాడు లీ చుక్‌ యియూ చేతిలో 16-21, 16-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయారు. 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ పోరాడినా లీ చుక్‌ ఆధిపత్యం చెలాయించారు. అంతకుముందు ప్రీక్వార్టర్స్‌లో కెనడా ఆటగాడు విక్టర్‌ లాయ్‌ను శ్రీకాంత్‌ ఓడించారు.

Comments

G
Loading comments...