వార్తలకు తిరిగి వెళ్లండి

బుదరాయవలస చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మరణించడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లోకేశ్ కుమార్ కేసు ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం 6కు ఏడుగురు విద్యార్థులు చిన్న చెరువుకు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారన్నారు.
వీరిలో ముగ్గురు ఈత రాకపోయినప్పటికీ చెరువులోకి దిగడంతో నీటిలో మునిగిపోయారని.. గమనించిన తోటి విద్యార్థులు కేకలు వేయగా స్థానికులు చేరే లోపే మునిగి ప్రాణాలు కోల్పోయారని తెలియజేశారు.
Comments
Loading comments...

