Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ ప్రక్రియ పై శిక్షణ కార్యక్రమం

Follow Udayam on Google
babu varun Aug 26, 2026 4:59 PM రాజన్న సిరిసిల్లGeneral
సర్ ప్రక్రియ పై శిక్షణ కార్యక్రమం - Udayam
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్ ప్రక్రియపై మండల అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో బిఎల్ఎ ల పాత్ర, ఓటర్ జాబితా సవరణలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అపోహాలను తొలగిస్తూ శిక్షణ ఇచ్చారు.

Comments

G
Loading comments...