Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు విశ్వవిద్యాలయంలో ఆగస్టు 6, 7న స్పాట్ అడ్మిషన్లు

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 10:16 AM హైదరాబాద్తెలంగాణ
తెలుగు విశ్వవిద్యాలయంలో ఆగస్టు 6, 7న స్పాట్ అడ్మిషన్లు - Udayam Digital
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 6, 7 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరెక్టర్ ఆచార్య వనజలాల్ తెలిపారు. రెగ్యులర్, సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...