Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతరానికి స్ఫూర్తినివ్వడంలో క్రీడల పాత్ర కీలకం: మోదీ

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:24 PM జాతీయంGeneral
యువతరానికి స్ఫూర్తినివ్వడంలో క్రీడల పాత్ర కీలకం: మోదీ - Udayam
యువతరానికి స్ఫూర్తినివ్వడంలో క్రీడల పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారుల అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమన్నారు. హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించిన మోదీ, ఆయన ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.

Comments

G
Loading comments...