Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాళీ స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 09, 2026 10:51 AM హైదరాబాద్General
ఖాళీ స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు - Udayam
హైదరాబాద్‌లోని ఖాళీ స్థలాలను 39 కోట్ల వ్యయంతో క్రీడా ప్రాంగణాలుగా మార్చేందుకు సీఎంసీ సిద్ధమైంది. తొలి దశలో ఆరు ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ పార్కులలో క్రికెట్, పికెల్‌ బాల్, స్కేటింగ్ వంటి ఆధునిక క్రీడా వసతులతో పాటు ఓపెన్ జిమ్‌లు అందుబాటులో ఉంటాయి. పీపీపీ పద్ధతిలో వీటి నిర్వహణ చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...