Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​స్పీకర్‌ను కలిసిన బ్యాడ్మింటన్ స్టార్స్ గాయత్రి, త్రిసా

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 9:33 AM వికారాబాద్క్రీడలు
​స్పీకర్‌ను కలిసిన బ్యాడ్మింటన్ స్టార్స్ గాయత్రి, త్రిసా - Udayam
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ డబుల్స్‌లో కాంస్యం సాధించిన గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, పర్ణికా రెడ్డి, కోచ్ పుల్లెల గోపీచంద్, పి.వి.వి. లక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...