Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పరిగిలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

Follow Udayam on Google
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పరిగిలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ - Udayam
తాత మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి పరిగి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పరిగి పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...