Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మొహమ్మద్ గౌస్‌కు రూ.2.50 లక్షల సాయం

Follow Udayam on Google
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మొహమ్మద్ గౌస్‌కు రూ.2.50 లక్షల  సాయం - Udayam
వికారాబాద్ 31వ వార్డుకు చెందిన మొహమ్మద్ గౌస్‌కు వైద్య చికిత్స నిమిత్తం (LOC)రూ.2.50 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఆర్థిక సహాయం మంజూరైంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సిఫారసుతో ఈ సహాయం మంజూరైంది. శివరాంనగర్ కాలనీకి చెందిన మొహమ్మద్ గౌస్‌కు హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్‌లో C1-C2 పోస్టీరియర్ ఫిక్సేషన్ (న్యూరో సర్జరీ) చికిత్స సహాయం చేశారు

Comments

G
Loading comments...