వార్తలకు తిరిగి వెళ్లండి
'స్పైడర్‌మ్యాన్'కు యూఏ 13+ సర్టిఫికెట్

స్పైడర్‌మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రానికి సీబీఎఫ్‌సీ యూఏ 13+ సర్టిఫికెట్ జారీ చేసింది. రెండు ముద్దు సన్నివేశాలను తొలగించడంతో పాటు కొన్ని అసభ్య పదాలను మ్యూట్ చేయాలని, మద్యం వ్యతిరేక హెచ్చరికను చేర్చాలని సూచించింది. మార్పుల అనంతరం సినిమా నిడివి 2 గంటల 24 నిమిషాల 52 సెకన్లుగా ఖరారైంది. ఈ చిత్రం జూలై 30న భారత్‌లో విడుదల కానుంది.
Comments
Loading comments...