Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసమస్యల పరిష్కారం వేగవంతం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 19, 2026 1:29 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భూసమస్యల పరిష్కారం వేగవంతం - Udayam
భూముల రీ సర్వే, అటవీ, రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలయాపనను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే శ్రీనివాసగుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు.

Comments

G
Loading comments...