వార్తలకు తిరిగి వెళ్లండి
అద్భుత దృశ్యకావ్యం 'నాగబంధం'

విరాట్‌కర్ణ కథానాయకుడిగా నటించిన ‘నాగబంధం’ శుక్రవారం విడుదలవుతోంది. భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
ప్రతి పది నిమిషాలకు ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ విజువల్ వండర్ కోసం చిత్రబృందం ఎంతో శ్రమించింది.
Comments
Loading comments...