Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల కాళికాంబా ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 4:53 PM నంద్యాలGeneral
నంద్యాల కాళికాంబా ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబా దేవాలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేకం, విశేష అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...