వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి కృష్ణా మీదుగా నరసాపురం-ట్యుటికోరిన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 06018 TN-NS రైలు సెప్టెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది.
06017 NS-TN రైలు సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం తదితర స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
Comments
Loading comments...

