Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ రక్షణకు అధికారులకు ప్రత్యేక శిక్షణ

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 12:56 PM తూర్పుగోదావరి General
అటవీ రక్షణకు అధికారులకు ప్రత్యేక శిక్షణ - Udayam
అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో నైపుణ్యం పెంపొందించేందుకు అటవీ సెక్షన్ అధికారులు, అటవీ బీట్ అధికారులకు దివాన్‌చెరువు అటవీ అకాడమీలో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభ్యర్థులు ఇందులో పాల్గొంటున్నారు. 60 రోజులపాటు జరిగే శిక్షణలో అడవుల రక్షణ, విధి నిర్వహణ, శారీరక దారుఢ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజూ జాగింగ్, వ్యాయామంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...