Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెంపర్డ్‌గ్లాస్‌లకు ప్రత్యేక ప్రమాణాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 8:59 AM జాతీయంవాణిజ్యం
టెంపర్డ్‌గ్లాస్‌లకు ప్రత్యేక ప్రమాణాలు - Udayam
స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ల రక్షణగా వాడే టెంపర్డ్‌ గ్లాస్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఐఎస్‌ 19348:2025 ప్రకారమే ఇవి ఉండాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...