Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మెదక్‌లో ఎన్వోసీలపై ప్రత్యేక విచారణ ప్రారంభం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 12:32 PM సంగారెడ్డిGeneral
ఉమ్మడి మెదక్‌లో ఎన్వోసీలపై ప్రత్యేక విచారణ ప్రారంభం - Udayam
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భూముల ఎన్వోసీల జారీపై రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల స్వరూపం మారిందన్న ఆరోపణల నేపథ్యంలో సెట్‌ ఏర్పాటు చేశారు. మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో గత పదేళ్ల ఎన్వోసీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా జారీ చేశారా లేదా అనే అంశంపై పరిశీలన చేపట్టారు. ధరణి లావాదేవీల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...