Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అలంకరణలో గంగమ్మ

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 4:46 PM తిరుపతిGeneral
ప్రత్యేక అలంకరణలో గంగమ్మ - Udayam
వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని నగరవాసులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...