Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 5, 6న పోలింగ్‌ కేంద్రాల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:18 AM కర్నూలుGeneral
సెప్టెంబర్‌ 5, 6న పోలింగ్‌ కేంద్రాల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ - Udayam
సెప్టెంబర్‌ 5, 6 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు BLOలు అందుబాటులో ఉంటారు. ఓటర్లు ASDD జాబితాను పరిశీలించుకోవాలని, పేరు లేని అర్హులు ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ASDDలో తమ లేదా కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే BLOను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...