Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవగాహనతో మాట్లాడాలి: కాప్‌ వ్యాఖ్యలకు అనయ కౌంటర్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:51 AM జాతీయంక్రీడలు
అవగాహనతో మాట్లాడాలి: కాప్‌ వ్యాఖ్యలకు అనయ కౌంటర్‌ - Udayam
మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడేందుకు తనకు అనుమతి ఇవ్వడంపై దక్షిణాఫ్రికా క్రికెటర్‌ మరిజన్నె కాప్‌ చేసిన వ్యాఖ్యలకు అనయ బంగర్‌ స్పందించింది. ఆస్ట్రేలియా బోర్డు మార్గదర్శకాలను పాటించిన తర్వాతే తనకు అనుమతి లభించిందని తెలిపింది. తాను అన్యాయంగా ప్రయోజనం పొందడం లేదని, ఈ అంశంపై మాట్లాడేవారు ముందుగా సరైన అవగాహన పెంచుకోవాలని అనయ బంగర్‌ పేర్కొంది.

Comments

G
Loading comments...